Sunday, 23 August 2026
  • Home  
  • ఓటు హక్కు నమోదు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఓటు హక్కు నమోదు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి

స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఓటరు నమోదు అధికారి, నెం.47-కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం మరియు రెవిన్యూ డివిజనల్ అధికారి, కొత్తపేట* *శ్రీ జి.వి.వి. సత్యనారాయణ* ది.23.08.2026 (ఆదివారం) స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా కొత్తపేట మండలంలోని వాడపాలెం గ్రామం పోలింగ్ స్టేషన్ నెం.177, వానపల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నెం.186,187 మరియు 193, బిళ్ళకుర్రు గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నెం.195 లను సందర్శించి సంబంధిత బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించుటకు అధికారులకు, సంబంధిత పోలింగ్ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రస్తుతం జరుగుచున్న SIR ప్రక్రియ లో నమోదైన నోటీసుల విచారణ ప్రక్రియ నిర్ణిత సమయంలో పూర్తి చేయాలని అందుకు బి.యల్.ఓ, ఎన్నికల సూపర్వైజర్లు, అదనపు సహాయ నమోదు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.తహసీల్దార్,మండల అభివృద్ధి అధికారి, మండల స్త్రీ శిశు సంక్షేమ అధికారి, మండల ఉద్యానవన అధికారి, కొత్తపేట సంబంధిత పోలింగ్ కేంద్రాల బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు హాజరయ్యారు.

స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఓటరు నమోదు అధికారి, నెం.47-కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం మరియు రెవిన్యూ డివిజనల్ అధికారి, కొత్తపేట*
*శ్రీ జి.వి.వి. సత్యనారాయణ*

ది.23.08.2026 (ఆదివారం) స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా కొత్తపేట మండలంలోని వాడపాలెం గ్రామం పోలింగ్ స్టేషన్ నెం.177, వానపల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నెం.186,187 మరియు 193, బిళ్ళకుర్రు గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నెం.195 లను సందర్శించి సంబంధిత బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించుటకు అధికారులకు, సంబంధిత పోలింగ్ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రస్తుతం జరుగుచున్న SIR ప్రక్రియ లో నమోదైన నోటీసుల విచారణ ప్రక్రియ నిర్ణిత సమయంలో పూర్తి చేయాలని అందుకు బి.యల్.ఓ, ఎన్నికల సూపర్వైజర్లు, అదనపు సహాయ నమోదు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.తహసీల్దార్,మండల అభివృద్ధి అధికారి, మండల స్త్రీ శిశు సంక్షేమ అధికారి, మండల ఉద్యానవన అధికారి, కొత్తపేట సంబంధిత పోలింగ్ కేంద్రాల బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.