స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన డైరెక్టర్లతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తూ రైతుల సంక్షేమం, మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. వ్యవసాయ మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నూతన డైరెక్టర్లు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి రైతుల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, రైతు ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని నూతన డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏఎంసీ డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం