
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మారుమూల గ్రామం ములమరి తండా చెందిన వాంకుడోత్ సాయి ప్రియ అడ్వాన్స్ JEEలో ప్రతిభ కనబరిచి ఎస్టి కేటగిరీలో 348 ర్యాంకు సాధించింది. అ ర్యాంకు గాను ఈసీఈ విభాగంలో ఐఐటి ఖరగ్పూర్ లో ప్రవేశం పొందారు. సాయి ప్రియ ప్రతిభ కనబరిచిన సందర్భంగా తండా ప్రజలు మరియు పలువురి అభినందలు తెలిపారు. తండా పేరును జాతీయస్థాయిలో నిలిపిన సాయి ప్రియ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలనఅధిరోహించాలని.. పలువురు ప్రశంసలు తెలిపారు💐

