మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మెహన్ రెడ్డి ఏప్రిల్ 15వ తేదీన కావలి నియోజకవర్గం లోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటనను జయప్రదం చేయాలని మాజీ యమ్ యల్ ఎ కాటం రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి కోరారు. మత్స్యకారుల సౌకర్యార్థం వాళ్ళ మత్స్య సంపదను మార్కెట్ చేసుకొనుటకు అనువుగా ఫిషింగ్ హార్బర్ ను ఏర్పాటు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చుట పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి జగన్ వస్తున్నట్లు తెలిపారు.
నారా లోకేష్ బాబు శంకుస్థాపన గురించి మత్స్యకారులతో గాని ఆ గ్రామ నాయకులతో గానీ ఎవరితో సంప్రదించకుండా శంకుస్థాపన చేయడం మత్స్యకారులందరూ తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు అనే విషయం లో జగన్ మోహన్ రెడ్డి మత్స్యకారుల తోటి సంప్రదించి మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో పోరాడేందుకు ఈ సభ నిర్వహిస్థున్నట్లు విష్ణు తెలిపారు. వారికి అన్యాయం జరగకుండా చేయడానికి జగన్ వస్తున్నారు అని కార్యక్రమానికి వైయస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగ విష్ణు వర్ధన్ రెడ్డి కోరారు. మంగళవారం విష్ణు హెలిపాడ్ ఏర్పాటు పరిశీలించి, తీరం లోని మత్స్య కారుల తో చర్చించారు.

జగన్ సభ జయప్రదం చేయండి – మాజీ యమ్ యల్ ఎ విష్ణు
మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మెహన్ రెడ్డి ఏప్రిల్ 15వ తేదీన కావలి నియోజకవర్గం లోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటనను జయప్రదం చేయాలని మాజీ యమ్ యల్ ఎ కాటం రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి కోరారు. మత్స్యకారుల సౌకర్యార్థం వాళ్ళ మత్స్య సంపదను మార్కెట్ చేసుకొనుటకు అనువుగా ఫిషింగ్ హార్బర్ ను ఏర్పాటు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చుట పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి జగన్ వస్తున్నట్లు తెలిపారు. నారా లోకేష్ బాబు శంకుస్థాపన గురించి మత్స్యకారులతో గాని ఆ గ్రామ నాయకులతో గానీ ఎవరితో సంప్రదించకుండా శంకుస్థాపన చేయడం మత్స్యకారులందరూ తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు అనే విషయం లో జగన్ మోహన్ రెడ్డి మత్స్యకారుల తోటి సంప్రదించి మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో పోరాడేందుకు ఈ సభ నిర్వహిస్థున్నట్లు విష్ణు తెలిపారు. వారికి అన్యాయం జరగకుండా చేయడానికి జగన్ వస్తున్నారు అని కార్యక్రమానికి వైయస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగ విష్ణు వర్ధన్ రెడ్డి కోరారు. మంగళవారం విష్ణు హెలిపాడ్ ఏర్పాటు పరిశీలించి, తీరం లోని మత్స్య కారుల తో చర్చించారు.

