Saturday, 3 October 2026
  • Home  
  • చుట్టమల్లే’ మార్ఫింగ్ వీడియోపై NTR సీరియస్
- వరంగల్

చుట్టమల్లే’ మార్ఫింగ్ వీడియోపై NTR సీరియస్

మహిళలను దేవతలుగా పూజించే మన దేశంలో AI ద్వారా అసభ్యకర వీడియోలు సృష్టించడం నీచమైన చర్య అని ఎన్టీఆర్ మండిపడ్డారు. ‘చుట్టమల్లే’ సాంగ్ మార్ఫింగ్ వీడియో క్రియేట్ చేసిన, షేర్ చేస్తున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేలా చూస్తానని హెచ్చరించారు. ఇలాంటి కంటెంట్ను ఎవరూ షేర్ చేయవద్దని కోరారు. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.