Saturday, 3 October 2026
వరంగల్

ఏఐ సిలబస్తో KUలో మార్పులు: వీసీ

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏఐ ఆధారిత సిలబస్తో విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో మార్పులు చేపడుతున్నట్లు వీసీ ప్రొ.కె.ప్రతాప్ రెడ్డి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో వర్సిటీని ఉత్తర తెలంగాణ విద్యా సంస్థలకు నోడల్ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. 30 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను జర్మనీకి పంపేందుకు ప్రణాళిక ఉందన్నారు. పరిశ్రమలతో అనుసంధానం, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.