Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

చిరుధాన్యాలపై అరకు డిగ్రీ కళాశాలలో అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిరుధాన్యాలపై అరకు డిగ్రీ కళాశాలలో అవగాహన

వార్త ముఖ్యాంశాలు

  • అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో బ్రిక్స్ సుస్థిర జీవన విధాన వారంలో భాగంగా "స్థిరమైన ఆహార వ్యవస్థలను అవలంబించడం" అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది.
  • ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ కేశవరావు మాట్లాడుతూ, పాశ్చాత్య ఆహార సంస్కృతికి దూరంగా ఉండి, ప్రాంతంలో పండే సంప్రదాయ చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు.
  • ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు సుధీర్, విజయలక్ష్మి, లచ్చన్న మాట్లాడుతూ, రాగులు, సజ్జలు, జొన్నలతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఆహార వృథాను తగ్గించి కంపోస్టింగ్ చేపట్టాలని సూచించారు.

అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో బ్రిక్స్ సుస్థిర జీవన విధాన వారంలో భాగంగా “స్థిరమైన ఆహార వ్యవస్థలను అవలంబించడం” అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ కేశవరావు మాట్లాడుతూ, పాశ్చాత్య ఆహార సంస్కృతికి దూరంగా ఉండి, ప్రాంతంలో పండే సంప్రదాయ చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు సుధీర్, విజయలక్ష్మి, లచ్చన్న మాట్లాడుతూ, రాగులు, సజ్జలు, జొన్నలతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఆహార వృథాను తగ్గించి కంపోస్టింగ్ చేపట్టాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ నిర్మల, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *