వార్త ముఖ్యాంశాలు
- అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా ఎం.
- వెంకటేశ్వరరావు బుధవారం పాడేరులో బాధ్యతలు స్వీకరించారు.
- అనంతరం కలెక్టర్ టి.
అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా ఎం. వెంకటేశ్వరరావు బుధవారం పాడేరులో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ టి. నిషాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. డీఆర్ఓ కార్యాలయ సిబ్బంది ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ పోలరాజు, కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ కుమారస్వామి, మెజిస్టీరియల్ సూపరింటెండెంట్ రామకృష్ణ, ఏఓ అప్పలస్వామి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేశ్వరరావు గతంలో రాజోలు తహసీల్దార్‌గా, మార్కాపురం–వెలిగొండ ప్రాజెక్టు ఎస్డీసీగా పనిచేశారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన