Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

పోలింగ్ సందర్భంగా రేపు జిల్లాలో స్థానిక సెలవు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలింగ్ సందర్భంగా రేపు జిల్లాలో స్థానిక సెలవు

వార్త ముఖ్యాంశాలు

  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో రేపు (5న) జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్థానిక సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ టి.
  • నిషాంతి ప్రకటన విడుదల చేశారు.
  • ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కూడా రేపు గురువారం సెలవు వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రేపు (5న) జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్థానిక సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ టి. నిషాంతి ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కూడా రేపు గురువారం సెలవు వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఅధికారిక ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *