హరిహర కళాభవన్‌లో కొరియోగ్రాఫర్ శంకర్ నిర్వహించిన “నువ్వా నేనా” డాన్స్ కాంపిటీషన్ ఘనంగా ప్రారంభమైంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారుల నృత్య ప్రదర్శనలను అభినందించారు. కళాకారులను ప్రోత్సహించేందుకు రూ.1,00,000 విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో PDG రవీంద్రనాథ్ గుప్తా, పారడైస్ క్లబ్ IPP శేరిపల్లి గణేష్ పద్మశాలి, విజయేందర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల నృత్యాలతో అలరించిన “నువ్వా నేనా” డాన్స్ కాంపిటీషన్