Saturday, 13 June 2026
  • Home  
  • చిన్నారుల నృత్యాలతో అలరించిన “నువ్వా నేనా” డాన్స్ కాంపిటీషన్
- హైదరాబాద్

చిన్నారుల నృత్యాలతో అలరించిన “నువ్వా నేనా” డాన్స్ కాంపిటీషన్

హరిహర కళాభవన్‌లో కొరియోగ్రాఫర్ శంకర్ నిర్వహించిన “నువ్వా నేనా” డాన్స్ కాంపిటీషన్ ఘనంగా ప్రారంభమైంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారుల నృత్య ప్రదర్శనలను అభినందించారు. కళాకారులను ప్రోత్సహించేందుకు రూ.1,00,000 విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో PDG రవీంద్రనాథ్ గుప్తా, పారడైస్ క్లబ్ IPP శేరిపల్లి గణేష్ పద్మశాలి, విజయేందర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.