Monday, 21 September 2026
  • Home  
  • ఘనంగా సన్మానించిన గ్రామస్తులు
- రాజన్న సిరిసిల్ల

ఘనంగా సన్మానించిన గ్రామస్తులు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామం ఉపాధ్యాయుడు చీకట్ల రాజు సార్ సేవలు గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు సేవలు అందిస్తున్న రాజు సార్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ సందర్భంగా బండ లింగంపల్లి గ్రామంలో గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉప సర్పంచ్ బొడ్డు రాజు తోటి ఉపాధ్యాయులు నరేందర్ సార్ రాజు సార్ కొండే వెంకట్ రెడ్డి కొండే రాజిరెడ్డి కొండం శ్రీనివాస్ రెడ్డి మార్పు బాలచందర్ రెడ్డి నరసయ్య శ్రీనివాస్ దయాకర్ రెడ్డి దడిగెల లక్ష్మారెడ్డి యూసఫ్ బాలాజీ పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామం
ఉపాధ్యాయుడు చీకట్ల రాజు సార్ సేవలు గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు సేవలు అందిస్తున్న రాజు సార్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ సందర్భంగా
బండ లింగంపల్లి గ్రామంలో గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు
ఉప సర్పంచ్ బొడ్డు రాజు తోటి ఉపాధ్యాయులు నరేందర్ సార్ రాజు సార్ కొండే వెంకట్ రెడ్డి కొండే రాజిరెడ్డి కొండం శ్రీనివాస్ రెడ్డి మార్పు బాలచందర్ రెడ్డి నరసయ్య శ్రీనివాస్ దయాకర్ రెడ్డి దడిగెల లక్ష్మారెడ్డి యూసఫ్ బాలాజీ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.