Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

మహాకవి కాళిదాసు జయంతి సభలో “మహాకవి కాళిదాసు – సుభాషితాలు” అంశం: సాయి కుమార్ రెడ్డి బత్తిన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • మహాకవి కాళిదాసు జయంతి సభలో “మహాకవి కాళిదాసు - సుభాషితాలు” అంశం: సాయి కుమార్ రెడ్డి బత్తిన భగవాన్ శ్రీ రామకృష్ణుల కృపతో వర్థమాన సమాజం వారు మరియు పునుగు రమామణి స్మారక నిధి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహాకవి కాళిదాసు జయంతి సభ సందర్భంగా “మహాకవి…
  • సాహితీ సేవలకు ఈ అవకాశాన్ని కల్పించిన మజ్జిగ ప్రభాకర్ రెడ్డిగారికి, తమ్ముడు రవిచంద్రన్ గారికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
  • సనాతన ధర్మం, సంస్కృతి, సాహిత్యపట్ల తనకున్న అభిమానం నేపథ్యంలో కాళిదాసు వంటి మహాకవిపై అభిప్రాయాలను ప్రదర్శించేందుకు ఈ వేదిక ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు.

మహాకవి కాళిదాసు జయంతి సభలో “మహాకవి కాళిదాసు – సుభాషితాలు” అంశం: సాయి కుమార్ రెడ్డి బత్తిన

భగవాన్ శ్రీ రామకృష్ణుల కృపతో వర్థమాన సమాజం వారు మరియు పునుగు రమామణి స్మారక నిధి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహాకవి కాళిదాసు జయంతి సభ  సందర్భంగా “మహాకవి కాళిదాసు – సుభాషితాలు” అనే ప్రాసంగిక అంశంపై ఉపన్యసించేందుకు సాయి కుమార్ రెడ్డి బత్తినకు ఆహ్వానం లభించింది.

సాహితీ సేవలకు ఈ అవకాశాన్ని కల్పించిన మజ్జిగ ప్రభాకర్ రెడ్డిగారికి, తమ్ముడు రవిచంద్రన్ గారికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సనాతన ధర్మం, సంస్కృతి, సాహిత్యపట్ల తనకున్న అభిమానం నేపథ్యంలో కాళిదాసు వంటి మహాకవిపై అభిప్రాయాలను ప్రదర్శించేందుకు ఈ వేదిక ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *