Sunday, 21 June 2026
  • Home  
  • గుడినరవలో బాలరాజు యాదవ్ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే – నూతన దంపతులకు ఆశీస్సులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గుడినరవలో బాలరాజు యాదవ్ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే – నూతన దంపతులకు ఆశీస్సులు

గుడినరవలో బాలరాజు యాదవ్ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే – దంపతులకు ఆశీస్సులు ఉదయగిరి మండలం గుడినరవ గ్రామంలో శ్రీ బాలెబోయిన కృష్ణ యాదవ్ – శ్రీమతి విజయమ్మ దంపతుల కుమారుడు చిరంజీవి బాలరాజు యాదవ్ వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ప్రేమ, ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి వేడుకలో పాల్గొని నూతన జంట భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.

గుడినరవలో బాలరాజు యాదవ్ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే – దంపతులకు ఆశీస్సులు
ఉదయగిరి మండలం గుడినరవ గ్రామంలో శ్రీ బాలెబోయిన కృష్ణ యాదవ్ – శ్రీమతి విజయమ్మ దంపతుల కుమారుడు చిరంజీవి బాలరాజు యాదవ్ వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ప్రేమ, ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి వేడుకలో పాల్గొని నూతన జంట భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.