పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం అహింస మార్గాలను అనుసరించాలని సూచించారు. గాంధీజీ సిద్ధాంతాలు విలువలను నిబద్ధతతో ఆచరించాలని పోలీస్ సిబ్బందికి పిలుపునిచ్చారు



