Thursday, 10 September 2026
  • Home  
  • గంగవరం వద్ద అదుపుతప్పిన మినీ వ్యాన్ పంటచేలోకి పడిపోయింది
- Featured - ఆంధ్రప్రదేశ్

గంగవరం వద్ద అదుపుతప్పిన మినీ వ్యాన్ పంటచేలోకి పడిపోయింది

గంగవరం వద్ద అదుపుతప్పిన మినీ వ్యాన్ పంటచేలోకి పడిపోయింది బుచ్చిరెడ్డిపాలెం: కడప నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న టాటా ఏసీ మినీ వ్యాన్ (AP 39UN 9105) గంగవరం ఎస్-టర్నింగ్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పంటచేలోకి పడిపోయింది. నిన్న రాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదే దారిలో వెళ్తున్న సిమెంట్ లారీ ఓవర్టేక్ చేస్తుండగా, వెనుకభాగం ట్యాంకర్ తగలడంతో మినీ వ్యాన్ అదుపుతప్పిందని డ్రైవర్ తెలిపాడు. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. లారీ ఆపకుండా వెళ్లిపోయినట్టు సమాచారం.  

గంగవరం వద్ద అదుపుతప్పిన మినీ వ్యాన్ పంటచేలోకి పడిపోయింది

బుచ్చిరెడ్డిపాలెం: కడప నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న టాటా ఏసీ మినీ వ్యాన్ (AP 39UN 9105) గంగవరం ఎస్-టర్నింగ్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పంటచేలోకి పడిపోయింది. నిన్న రాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదే దారిలో వెళ్తున్న సిమెంట్ లారీ ఓవర్టేక్ చేస్తుండగా, వెనుకభాగం ట్యాంకర్ తగలడంతో మినీ వ్యాన్ అదుపుతప్పిందని డ్రైవర్ తెలిపాడు. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. లారీ ఆపకుండా వెళ్లిపోయినట్టు సమాచారం.

 

1 Comment

  1. tlovertonet

    June 27, 2025

    Wonderful web site. Plenty of useful info here. I¦m sending it to a few pals ans additionally sharing in delicious. And of course, thank you in your sweat!

  2. 光算科技

    June 27, 2025

    I liked as much as you will receive performed right here. The cartoon is attractive, your authored subject matter stylish. nonetheless, you command get got an edginess over that you would like be handing over the following. sick indisputably come more previously once more since exactly the same just about very often inside of case you shield this hike.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.