వేల్పూర్ మండల కేంద్రంలోని ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గంగమ్మ ఆలయ ఆలయంలో మూడవరోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు పంచామృత ప్రత్యేక అలంకరణ అభిషేకము హారతి రామాలయం నుండి గంగమ్మ ఆలయం వరకు బోనాలను డీజే సౌండ్ పిల్లలఆటపాటలతోనే బోనాలను తీయడం జరిగిందని అధ్యక్షుడు దశరథ్ తెలిపినారు ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

గంగమ్మ తల్లి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా బోనాలు