*క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ నగర EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి
*PSR గ్రూప్ అధినేత పెంటకోట శంకర్రావు ఆహ్వానం మేరకు ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన విశాఖ నగర EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి
*ఈ కార్యక్రమంలో పి ఎస్ ఆర్ గ్రూప్ సభ్యులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు*


