కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 28:(పున్నమి ప్రతినిధి )::
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్ 29వ డివిజన్ లొ sir 2వ దశ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ కార్యక్రమం లొ బీజేపీ కార్మిక సెల్ కో కన్వినర్ మరియు బూత్ ఇంచార్జి సబ్బానీ రాజేష్ పాల్గొని బూత్ స్థాయి అధికారులతో ఓటర్ల జాభితాని పరిశీలించారు.జాబితాలో నమోదైన వివరాలు కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదు, మరణించిన వారి పేర్లు తొలగింపు, చిరునామా మార్పులు,ఇతర వివరాలో తప్పులు సవరణ వంటి అంశాలని పరిశీలించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని రాజేష్ సూచించారు.అదే విధంగా అనర్హుల పేర్లు ఓకే వ్యక్తికి ఒకటి కంటే అనేక చోట్ల ఓటు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి తొలగించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజలు కూడా తమ ఓటు వివరాలని పరిశీలించుకుని ఏమైన తప్పులు ఉంటే సంబంధిత అధికారులకి తెలియచేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో భూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

కొత్తగూడెం లొ 2వ దశ sir ప్రక్రియ ప్రారంభం
కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 28:(పున్నమి ప్రతినిధి ):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్ 29వ డివిజన్ లొ sir 2వ దశ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ కార్యక్రమం లొ బీజేపీ కార్మిక సెల్ కో కన్వినర్ మరియు బూత్ ఇంచార్జి సబ్బానీ రాజేష్ పాల్గొని బూత్ స్థాయి అధికారులతో ఓటర్ల జాభితాని పరిశీలించారు.జాబితాలో నమోదైన వివరాలు కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదు, మరణించిన వారి పేర్లు తొలగింపు, చిరునామా మార్పులు,ఇతర వివరాలో తప్పులు సవరణ వంటి అంశాలని పరిశీలించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని రాజేష్ సూచించారు.అదే విధంగా అనర్హుల పేర్లు ఓకే వ్యక్తికి ఒకటి కంటే అనేక చోట్ల ఓటు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి తొలగించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజలు కూడా తమ ఓటు వివరాలని పరిశీలించుకుని ఏమైన తప్పులు ఉంటే సంబంధిత అధికారులకి తెలియచేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో భూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

