యాంకర్ :
కలువాయ మండలం కుల్లూరు లో వరలక్ష్మి వ్రతం సందర్బంగా మహాలక్ష్మి అమ్మవారి గుడిలో సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా గ్రామం లోని మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్థలు దర్శి వినయ్,సుజిన, కోలా రవి సుప్రియ దంపతుల నిర్వహించారు, అనంతరం అమ్మ వారి అన్న దానం నందిరెడ్డి పోలయ్య ధనమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలం లోని అన్ని గ్రామాల నుండి మహిళలు భారీగా పాల్గొన్నారు.
Uploaded Video:

