Thursday, 9 July 2026
  • Home  
  • కుమ్మరి మాన్యం భూకబ్జాపై మర్రిపాడులో నిరసన కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కుమ్మరి మాన్యం భూకబ్జాపై మర్రిపాడులో నిరసన కార్యక్రమం

బ్రాహ్మణపల్లె గ్రామంలో జరిగిన కుమ్మరి మాన్యం భూకబ్జాకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన ఆధ్వర్యంలో “హలో కుమ్మరా… చలో మర్రిపాడు” నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి నేతృత్వంలో నెల్లూరు జిల్లా మర్రిపాడు MRO కార్యాలయం వద్ద 08-07-2026 (బుధవారం) ఉదయం 9:00 గంటలకు జరగబోయే ఈ ధర్నాకు కుమ్మరులంతా తరలిరావాలని కోరారు. Uploaded Video:

బ్రాహ్మణపల్లె గ్రామంలో జరిగిన కుమ్మరి మాన్యం భూకబ్జాకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన ఆధ్వర్యంలో “హలో కుమ్మరా… చలో మర్రిపాడు” నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి నేతృత్వంలో నెల్లూరు జిల్లా మర్రిపాడు MRO కార్యాలయం వద్ద 08-07-2026 (బుధవారం) ఉదయం 9:00 గంటలకు జరగబోయే ఈ ధర్నాకు కుమ్మరులంతా తరలిరావాలని కోరారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.