ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 28 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని కుడితిపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో నివారణ చుక్కలను ఆరోగ్య సిబ్బంది అందించారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. గ్రామంలోని అర్హులైన చిన్నారులందరికీ చుక్కలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కుడితిపల్లిలో విజయవంతంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 28 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కుడితిపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో నివారణ చుక్కలను ఆరోగ్య సిబ్బంది అందించారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. గ్రామంలోని అర్హులైన చిన్నారులందరికీ చుక్కలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

