Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప నగర సమస్యలపై కార్పొరేషన్ దృష్టి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కడప నగర సమస్యలపై కార్పొరేషన్ దృష్టి కడప, ఆగస్టు 13: కడప నగరంలో పారిశుధ్యం, డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, వీధి దీపాల సమస్యలపై నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.
  • సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కడప నగర సమస్యలపై కార్పొరేషన్ దృష్టి

కడప, ఆగస్టు 13: కడప నగరంలో పారిశుధ్యం, డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, వీధి దీపాల సమస్యలపై నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *