Sunday, 20 September 2026
  • Home  
  • కాకినాడ రూరల్ మండలం, వాకలపూడి గ్రామ పంచాయతీ ఏరియా లో ‘స్వచ్చతే సేవా’
- కాకినాడ

కాకినాడ రూరల్ మండలం, వాకలపూడి గ్రామ పంచాయతీ ఏరియా లో ‘స్వచ్చతే సేవా’

కాకినాడ రూరల్ మండలం, వాకలపూడి గ్రామ పంచాయతీ ఏరియా లో ‘స్వచ్చతే సేవా’ కార్యక్రమం లో భాగంగా కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి శ్రీ రవి కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై గ్రామం లో పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు MPDO శ్రీ సతీష్ గారు, PR Dept. Deputy MPDO శ్రీ MSR ఆంజనేయులు గారు, GSWS స్వర్ణ గారు, Panchayat Deputy MPDO శ్రీ బ్రహ్మాజీ గారు, పంచాయతీ అభివృద్ధి అధికారి P. పాండురంగారావు గారు, వాకలపూడి గ్రామ పంచాయతీ జనసేన పార్టీ ప్రెసిడెంట్ గంట ప్రసాద్ గారు, జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల కార్యదర్శి గేదల చిన్నారావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చొక్కా నల్లబాబు, కణితి శ్రీనివాస్, సందిపర్తి తాతబ్బాయి, పెచ్చేటి సూర్యకుమారి, మానేపల్లి నాగేశ్వరావు(పండు) పాకాలపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ రూరల్ మండలం, వాకలపూడి గ్రామ పంచాయతీ ఏరియా లో ‘స్వచ్చతే సేవా’ కార్యక్రమం లో భాగంగా కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి శ్రీ రవి కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై గ్రామం లో పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు
MPDO శ్రీ సతీష్ గారు, PR Dept. Deputy MPDO శ్రీ MSR ఆంజనేయులు గారు,
GSWS స్వర్ణ గారు,
Panchayat Deputy MPDO శ్రీ బ్రహ్మాజీ గారు,
పంచాయతీ అభివృద్ధి అధికారి P. పాండురంగారావు గారు, వాకలపూడి గ్రామ పంచాయతీ జనసేన పార్టీ ప్రెసిడెంట్ గంట ప్రసాద్ గారు,
జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల కార్యదర్శి గేదల చిన్నారావు గారు,
జనసేన పార్టీ సీనియర్ నాయకులు
చొక్కా నల్లబాబు,
కణితి శ్రీనివాస్, సందిపర్తి తాతబ్బాయి, పెచ్చేటి సూర్యకుమారి, మానేపల్లి నాగేశ్వరావు(పండు)
పాకాలపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.