Friday, 25 September 2026
  • Home  
  • కరువు రైతులకు ₹2,500 ఇన్‌పుట్ సబ్సిడీ
- జాతీయ అంతర్జాతీయ

కరువు రైతులకు ₹2,500 ఇన్‌పుట్ సబ్సిడీ

కరువు ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఒక్కొక్కరికి ₹2,500 చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో సుమారు ₹1,250 కోట్ల నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 177 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన నేపథ్యంలో రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.