కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల ఉక్కుపాదం, 9 మంది అరెస్ట్.
కడప : కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయగా, అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 9 మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీగా ఎర్రచందనం దుంగలు, తరలింపుకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇలాంటి దాడులు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల ఉక్కుపాదం, 9 మంది అరెస్ట్.
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల ఉక్కుపాదం, 9 మంది అరెస్ట్. కడప : కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయగా, అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 9 మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీగా ఎర్రచందనం దుంగలు, తరలింపుకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇలాంటి దాడులు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

