కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సీసీటీవీ పర్యవేక్షణ, డ్రోన్ సర్వీలెన్స్, బాంబ్ డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్ మరియు అత్యవసర స్పందన బృందాల వినియోగంపై సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సమర్థవంతమైన ట్రాఫిక్ నియంత్రణ అమలు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సీసీటీవీ పర్యవేక్షణ, డ్రోన్ సర్వీలెన్స్, బాంబ్ డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్ మరియు అత్యవసర స్పందన బృందాల వినియోగంపై సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సమర్థవంతమైన ట్రాఫిక్ నియంత్రణ అమలు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

