Sunday, 23 August 2026
  • Home  
  • ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కేశవ్
- ఆదిలాబాదు

ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కేశవ్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ జిల్లా 4వ మహాసభల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా గెడం కేశవ్ రెండవ సారి నియామకం అయ్యారు. ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి, మరియు జిల్లాలో సంఘ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ లెనిన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.