Thursday, 25 June 2026
  • Home  
  • ఎస్సై జిలాని ఆధ్వర్యంలో పోలీసులు దర్గా ప్రాంతాన్ని పరిశీలిస్తున్న…ఏఎస్ఐ భాస్కర్ రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎస్సై జిలాని ఆధ్వర్యంలో పోలీసులు దర్గా ప్రాంతాన్ని పరిశీలిస్తున్న…ఏఎస్ఐ భాస్కర్ రెడ్డి

దర్గాకు భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడంతో ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మరియు భక్తుల సంరక్షణ కోసం పర్యవేక్షణ కొరకు ఏఎస్ పేట పోలీస్ స్టేషన్ ఎస్సై జిలాని ఆధ్వర్యంలో పోలీసులు దర్గా ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు.. ఇక్కడికి వచ్చే భక్తులు భక్తి పరవశంగా దైవాన్ని దర్శించుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుగు ప్రయాణం అయ్యే విధంగా తమ శాఖ రక్షణగా ఉంటుందని దర్గా ప్రాంతంలో పరిశీలిస్తున్న స్టేషన్ ఏఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపారు.. వీరి వెంట కానిస్టేబుల్ షబ్బీర్ ఇతర సిబ్బంది హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.