Wednesday, 29 July 2026
  • Home  
  • ఎల్ నినో తో జాగ్రత్తగా ఉండాలి. ఏవో జి. పి ఓబులేసు
- కడప

ఎల్ నినో తో జాగ్రత్తగా ఉండాలి. ఏవో జి. పి ఓబులేసు

పున్నమి ప్రతినిధి వేముల: (న్యూస్):వేముల మండలంలోని , భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి G.P ఓబులేసు వారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వారి సూచనలు మేరకు ప్రస్తుత పరిస్థితులలో ఎల్ నినో వాతావరణ మార్పుల వల్ల వర్షాలు సరైన సమయానికి పడకపోవచ్చు , కావున రైతులందరూ స్వల్ప కాలిక పంటలు అయినటువంటి కందులు, మినుములు ఇతర చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని తెలియజేశారు. ప్రస్తుత వేసుకున్న పంటలకు నీటి ఎద్దడి రాకుండా ప్రభుత్వం డ్రిప్పులు మరియు స్ప్రింక్లర్లు సబ్సిడీలు అందిస్తుందని ఈ అవకాశాన్ని రైతులు వాడుకోవాలని తెలియజేశారు. అంతేగాక ప్రస్తుత పంటలు నీటి ఎద్దడి గురైనప్పుడు 19:19:19 రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తద్వారా పంట నీటి ఎద్దడి నుండి కోలుకుంటుంది అని తెలియజేశారు. ప్రభుత్వ పథకాలు అయినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఈ నెల 31 తారీకు లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇంకోసారి గడువును ప్రభుత్వం పొడిగించదని, కావున ఈ అవకాశాన్ని రైతులందరూ వాడుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి వేముల:
(న్యూస్):వేముల మండలంలోని , భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి G.P ఓబులేసు వారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వారి సూచనలు మేరకు ప్రస్తుత పరిస్థితులలో ఎల్ నినో వాతావరణ మార్పుల వల్ల వర్షాలు సరైన సమయానికి పడకపోవచ్చు , కావున రైతులందరూ స్వల్ప కాలిక పంటలు అయినటువంటి కందులు, మినుములు ఇతర చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని తెలియజేశారు.
ప్రస్తుత వేసుకున్న పంటలకు నీటి ఎద్దడి రాకుండా ప్రభుత్వం డ్రిప్పులు మరియు స్ప్రింక్లర్లు సబ్సిడీలు అందిస్తుందని ఈ అవకాశాన్ని రైతులు వాడుకోవాలని తెలియజేశారు.
అంతేగాక ప్రస్తుత పంటలు నీటి ఎద్దడి గురైనప్పుడు 19:19:19 రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తద్వారా పంట నీటి ఎద్దడి నుండి కోలుకుంటుంది అని తెలియజేశారు.
ప్రభుత్వ పథకాలు అయినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఈ నెల 31 తారీకు లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇంకోసారి గడువును ప్రభుత్వం పొడిగించదని, కావున ఈ అవకాశాన్ని రైతులందరూ వాడుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ ,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.