ఖమ్మం, జులై
(పున్నమి న్యూస్)
న్యూఢిల్లీలో కేంద్ర రోడ్లు, రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి ను కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గతంలో ఖమ్మం జిల్లాకు మంజూరైన జాతీయ రహదారుల పనుల పురోగతిపై చర్చించారు. ఆయా రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తుమ్మల యుగంధర్ కేంద్ర మంత్రిని కోరారు.
దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సానుకూలంగా స్పందించి, జాతీయ రహదారుల పనులను గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తుమ్మల యుగంధర్ తెలిపారు.


