Saturday, 20 June 2026
  • Home  
  • ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారం వెలికితీసే కొత్త పద్ధతి
- Featured

ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారం వెలికితీసే కొత్త పద్ధతి

ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని సులభంగా వెలికితీసే కొత్త విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రత్యేక రసాయన ప్రక్రియ ద్వారా మార్పులు చేసిన ‘రైస్ పేపర్’ను ఉపయోగించి కంప్యూటర్ చిప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లోని బంగారు కణాలను సేకరించవచ్చని తెలిపారు. ఈ పద్ధతి తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలిగించదని పరిశోధకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత ఇ-వెస్ట్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.