Tuesday, 18 August 2026
  • Home  
  • ఎన్టీఏ పరీక్షల భద్రతపై కేంద్రం కీలక చర్యలు
- జాతీయ అంతర్జాతీయ

ఎన్టీఏ పరీక్షల భద్రతపై కేంద్రం కీలక చర్యలు

ఎన్టీఏ నిర్వహించే పరీక్షలు సజావుగా జరిగేందుకు అవసరమైన భద్రత, మౌలిక వసతులను పటిష్ఠం చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఎన్టీఏ పరీక్షల బృందాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో 600 మంది నిపుణులను తొలగించి కొత్త నిపుణులను నియమిస్తోంది. ప్రశ్నపత్రాల పరిశీలనకు నాలుగు అంచెల తనిఖీ విధానాన్ని అమలు చేయనుంది. వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో 20–25 మంది అధికారులను నియమించనున్నారు. ఎన్టీఏ కార్యాలయాలను కొత్త ప్రాంగణానికి వేగంగా తరలించి, సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.