Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఉయ్యూరు. *మైనారిటీల విద్యా మరియు ఆర్థిక సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉయ్యూరు. *మైనారిటీల విద్యా మరియు ఆర్థిక సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

వార్త ముఖ్యాంశాలు

  • ఉయ్యూరు.
  • *మైనారిటీల విద్యా మరియు ఆర్థిక సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది:: తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు.* ఈ రోజు ఉయ్యూరు పట్టణ ముస్లింలు నాయకులు మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారిని మర్యాద పూర్వకంగా…
  • ఈసందర్భం గా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ,..కూటమి ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి కృషి చేస్తుందని ఇమామ్ మౌజన్ లకు గౌరవ వేతనం ఇస్తుందని ,మైనారిటీల విద్యా ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు.

ఉయ్యూరు.
*మైనారిటీల విద్యా మరియు ఆర్థిక సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది:: తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు.*
ఈ రోజు ఉయ్యూరు పట్టణ ముస్లింలు నాయకులు మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారిని మర్యాద పూర్వకంగా కలుసుకుని మైనార్టీ ముస్లిం ప్రజల వివిధ సమస్యల పైన మెమరాండం సమర్పించినారు…

ఈసందర్భం గా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ,..కూటమి ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి కృషి చేస్తుందని ఇమామ్ మౌజన్ లకు గౌరవ వేతనం ఇస్తుందని ,మైనారిటీల విద్యా ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. ముస్లిం నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన వివిధ సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు….

అదే విధం గా ఉయ్యూరులోని ముస్లిం సోదరసోదరిమణులందరూ తనను వారి కుటుంబ సభ్యుడిగా భావిస్తారని వారు తన పట్ల ప్రేమ ఆప్యాయతలతో ఉంటారని గతంలో తను ఉయ్యూరు సర్పంచ్ గా ఉన్నప్పుడు మొట్టమొదటి సిమెంట్ రోడ్డు ముస్లింలు ఎక్కువగా నివసించే ఉర్దూ స్కూల్ బజారు లో వేయడమైనదని , అదేవిధంగా వారికి ఎప్పుడు ఏ అవసరమైన గారి వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు,

రాజేంద్ర ప్రసాద్ గారిని కలుసుకున్న వారిలో మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, మైనార్టీ సెల్ ముస్లిం నాయకులు ఐడియా ఆసిఫ్, షేక్ ఇస్మాయిల్, ఆరీఫ్, ఐడియా నూరు,ch ప్రవీణ్, ఏసుపాదం, కిరణ్ తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *