Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Annamayya

మంత్రి లోకేష్ ను కలిసిన Dr మారుతి గారు..

Punnami Newsroom Published:
మంత్రి లోకేష్ ను కలిసిన Dr మారుతి గారు..

Story highlights

  • మంత్రి లోకేష్ ను కలిసిన Dr మారుతి • రాజంపేట రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ ప్రముఖ వైద్యులు మారుతి హాస్పిటల్స్ యజమాని డాక్టర్ మారుతీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను కలిశారు.
  • ఈ సందర్బంగా రాజంపేట నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్థానిక రాజకీయ పరిణామాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.
  • రాజంపేట మున్సిపాలిటీలో పార్టీ బలోపేతం, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం, అభివృద్ధి కార్యక్రమాలపై డాక్టర్ మారుతీ తన అభిప్రాయాలను లోకేష్‌కు వివరించినట్లు సమాచారం.

మంత్రి లోకేష్ ను కలిసిన Dr మారుతి
• రాజంపేట రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
ప్రముఖ వైద్యులు మారుతి హాస్పిటల్స్ యజమాని డాక్టర్ మారుతీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్బంగా రాజంపేట నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్థానిక రాజకీయ పరిణామాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.
రాజంపేట మున్సిపాలిటీలో పార్టీ బలోపేతం, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం, అభివృద్ధి కార్యక్రమాలపై డాక్టర్ మారుతీ తన అభిప్రాయాలను లోకేష్‌కు వివరించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజంపేటలో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా రాజంపేటలో పార్టీకి మరింత బలమైన ప్రజా మద్దతు తీసుకురావడం, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ కార్యక్రమం లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *