Sunday, 17 May 2026
  • Home  
  • ఇరిగేషన్ దోపిడీలో సోమిరెడ్డి చిట్కాలు బయటపెట్టిన కాకాణి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇరిగేషన్ దోపిడీలో సోమిరెడ్డి చిట్కాలు బయటపెట్టిన కాకాణి

ఇరిగేషన్ దోపిడీలో సోమిరెడ్డి చిట్కాలు బయటపెట్టిన కాకాణి సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాల సాగునీటి కాలువలను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. ఇరిగేషన్ పనుల పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని, పనులు చేయకుండానే దొంగ బిల్లులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాలువల్లో పూడికతీత లేక చెట్లు, గడ్డి పెరిగి నీటి ప్రవాహం ఆగిపోయిందని తెలిపారు. రైతులే సొంతంగా డబ్బులు వేసుకుని కాలువలు శుభ్రం చేసుకుంటున్నారని అన్నారు. అక్రమాలన్నింటినీ గూగుల్ మ్యాప్స్ ద్వారా రికార్డు చేస్తున్నామని, భవిష్యత్తులో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకాణి హెచ్చరించారు.

ఇరిగేషన్ దోపిడీలో సోమిరెడ్డి చిట్కాలు బయటపెట్టిన కాకాణి
సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాల సాగునీటి కాలువలను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. ఇరిగేషన్ పనుల పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని, పనులు చేయకుండానే దొంగ బిల్లులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాలువల్లో పూడికతీత లేక చెట్లు, గడ్డి పెరిగి నీటి ప్రవాహం ఆగిపోయిందని తెలిపారు. రైతులే సొంతంగా డబ్బులు వేసుకుని కాలువలు శుభ్రం చేసుకుంటున్నారని అన్నారు. అక్రమాలన్నింటినీ గూగుల్ మ్యాప్స్ ద్వారా రికార్డు చేస్తున్నామని, భవిష్యత్తులో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకాణి హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.