Friday, 25 September 2026
  • Home  
  • ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా శాఖ మేనేజంగ్ కమిటీ నామినేషన్ స్వీకరణ పూర్తి :ఎన్నికల అధికారి ఆర్ డి ఓ కిరణ్ కుమార్
- జనగాం

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా శాఖ మేనేజంగ్ కమిటీ నామినేషన్ స్వీకరణ పూర్తి :ఎన్నికల అధికారి ఆర్ డి ఓ కిరణ్ కుమార్

*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా జనగామ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి: ఎన్నికల అధికారి, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్* ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జనగామ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు *ఎన్నికల అధికారి, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్* గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం (17) మంది అభ్యర్థులు మేనేజింగ్ కమిటీ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేశారు. *నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు:* * గాదె కేథరిన్ – జనగామ * డా. డి. లవ కుమార్ రెడ్డి – జనగామ * కృష్ణ జీవన్ బజాజ్ – జనగామ * పెండెల శ్రీనివాస్ – జనగామ * పెరువారం ప్రభాకర్ – జనగామ * కె. పరశరాములు – జనగామ * డా. పిట్ట సత్యం – జనగామ * దొంతుల శేఖర్ – జనగామ * పప్పు వెంకట్ రెడ్డి – వనపర్తి, లింగాల ఘనపూర్ * మేకపోతుల ఆంజనేయులు – జనగామ * ఏనుగుల ప్రభాకర్ రెడ్డి – జనగామ * బనాసి రజిని – జనగామ * వేమల్ల నర్సింహా రెడ్డి – జనగామ * చారబుడ్ల సురేందర్ రెడ్డి – జనగామ * జైనా రమేష్ – జనగామ * అంబటి హేమంత రాజు – ఘనపూర్ స్టేషన్ * ఎస్. శివరాజ్ యాదవ్ – జనగామ

*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా జనగామ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి: ఎన్నికల అధికారి, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్*
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జనగామ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు *ఎన్నికల అధికారి, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్* గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా మొత్తం (17) మంది అభ్యర్థులు మేనేజింగ్ కమిటీ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేశారు.
*నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు:*

* గాదె కేథరిన్ – జనగామ

* డా. డి. లవ కుమార్ రెడ్డి – జనగామ

* కృష్ణ జీవన్ బజాజ్ – జనగామ

* పెండెల శ్రీనివాస్ – జనగామ

* పెరువారం ప్రభాకర్ – జనగామ

* కె. పరశరాములు – జనగామ

* డా. పిట్ట సత్యం – జనగామ

* దొంతుల శేఖర్ – జనగామ

* పప్పు వెంకట్ రెడ్డి – వనపర్తి, లింగాల ఘనపూర్

* మేకపోతుల ఆంజనేయులు – జనగామ

* ఏనుగుల ప్రభాకర్ రెడ్డి – జనగామ

* బనాసి రజిని – జనగామ

* వేమల్ల నర్సింహా రెడ్డి – జనగామ

* చారబుడ్ల సురేందర్ రెడ్డి – జనగామ

* జైనా రమేష్ – జనగామ

* అంబటి హేమంత రాజు – ఘనపూర్ స్టేషన్

* ఎస్. శివరాజ్ యాదవ్ – జనగామ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.