నెల్లూరు నగరంలో ఆర్ ఆర్ తెలుగు మ్యాట్రిమోని అన్ని కులాల వారికి వివాహ సంబంధాల పరిచయ సేవలను అందిస్తోంది. మేనేజింగ్ డైరెక్టర్ నాటరి రవి ఆధ్వర్యంలో ఈ సంస్థ నిర్వహించబడుతోంది. వధూవరుల వివరాలను నమోదు చేసుకుని, వారి అభిరుచులు, కుటుంబ నేపథ్యం, విద్య, ఉద్యోగం తదితర అంశాల ఆధారంగా తగిన వివాహ సంబంధాలను పరిచయం చేయడానికి కృషి చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు నెల్లూరులోని గంజికాన స్కూల్ వెనుక భాగంలో ఉన్న ఆర్ ఆర్ తెలుగు మ్యాట్రిమోని కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

ఆర్ ఆర్ తెలుగు మ్యాట్రిమోని – అన్ని కులాల వారికి వివాహ పరిచయ వేదిక