Saturday, 26 September 2026
  • Home  
  • ఆర్టీసీ ఆదాయంలో గణనీయమైన వృద్ధి
- రాజన్న సిరిసిల్ల

ఆర్టీసీ ఆదాయంలో గణనీయమైన వృద్ధి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా హైదరాబాద్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీకి ఆదాయం నిర్ణయం పెరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జ నార్ తెలిపారు 2023 _2024 లో రోజుకు రూ.29.42 లక్షల మేర ప్రయాణం ఉండగా. 2026_2027 లో రూ .37.09 లక్షలకు పెరిగిందన్నారు ఆర్టీసీ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ నమోదయిందని పేర్కొన్నారు ఇప్పటివరకు మహిళలకు రూ.2428 కోట్ల ఆదా అయిందని తెలిపారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా
హైదరాబాద్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీకి ఆదాయం నిర్ణయం పెరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జ నార్ తెలిపారు 2023 _2024 లో రోజుకు రూ.29.42 లక్షల మేర ప్రయాణం ఉండగా. 2026_2027 లో రూ .37.09 లక్షలకు పెరిగిందన్నారు ఆర్టీసీ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ నమోదయిందని పేర్కొన్నారు ఇప్పటివరకు మహిళలకు రూ.2428 కోట్ల ఆదా అయిందని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.