పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. అయితే ఆఫ్ఘన్ ప్రభుత్వం ఈ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారని ఆరోపించింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది.

- News
ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు