ప్రత్యేక సంక్షేమ పథకాల అమలంటే ఆధార్ ఎంతో కీలకం. మత్స్యకార భృతిలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవకతవకలను నివారించేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేసింది. గతంలో అనర్హులు కూడా లబ్ధిదారుల జాబితాలో చేరడంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
ఇలా చేయండి…
ఆధార్ నంబర్ / బ్యాంక్ లింక్ తప్పనిసరి
ఈ-కేవైసీ పూర్తి చేయాలి
అర్హుల జాబితాలో పేరు ఉండాలి
గ్రామ / వార్డు సచివాలయంలో వివరాలు పరిశీలించుకోవాలి
సమీప కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి
వెబ్సెంటర్లో కూడా చేయించుకునే అవకాశం
మొత్తం 1,01,170 మంది వివరాలు సేకరణ
వారిలో 11,644 మంది అర్హులు, 1,464 మంది అనర్హులు
ఈనెల 18లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి
ఆధార్ సర్వర్ సమస్యల వల్ల వెబ్సెంటర్లలో కూడా సౌకర్యం కల్పించారు

ఆధార్ అనుసంధానంతోనే తుది పంద్యం
ప్రత్యేక సంక్షేమ పథకాల అమలంటే ఆధార్ ఎంతో కీలకం. మత్స్యకార భృతిలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవకతవకలను నివారించేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేసింది. గతంలో అనర్హులు కూడా లబ్ధిదారుల జాబితాలో చేరడంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇలా చేయండి… ఆధార్ నంబర్ / బ్యాంక్ లింక్ తప్పనిసరి ఈ-కేవైసీ పూర్తి చేయాలి అర్హుల జాబితాలో పేరు ఉండాలి గ్రామ / వార్డు సచివాలయంలో వివరాలు పరిశీలించుకోవాలి సమీప కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి వెబ్సెంటర్లో కూడా చేయించుకునే అవకాశం మొత్తం 1,01,170 మంది వివరాలు సేకరణ వారిలో 11,644 మంది అర్హులు, 1,464 మంది అనర్హులు ఈనెల 18లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి ఆధార్ సర్వర్ సమస్యల వల్ల వెబ్సెంటర్లలో కూడా సౌకర్యం కల్పించారు

