భారతదేశం 21వ శతాబ్దంలో అవకాశాల భూమిగా వేగంగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నెదర్లాండ్స్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన, దేశం కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమంగా, అత్యంత వేగంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. యువత, స్టార్టప్‌లు, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతుందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక శక్తిగా మారబోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అవకాశాల భారత్ — వేగమే లక్ష్యం:నరేంద్ర మోదీ