Sunday, 16 August 2026
  • Home  
  • ఉదయగిరిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పంచాయతీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేసి, కార్యాలయ సిబ్బందికి స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మలపల్లి రామ చైతన్య, రవీంద్ర, సురేంద్ర రెడ్డి, రవి, కిరణ్, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.

ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పంచాయతీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేసి, కార్యాలయ సిబ్బందికి స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నిమ్మలపల్లి రామ చైతన్య, రవీంద్ర, సురేంద్ర రెడ్డి, రవి, కిరణ్, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.