Thursday, 10 September 2026
  • Home  
  • అరకు: రాజధాని జంక్షన్‌లో పోలీసుల వాహన తనిఖీలు
- అల్లూరి సీతారామరాజు

అరకు: రాజధాని జంక్షన్‌లో పోలీసుల వాహన తనిఖీలు

అరకులోయ మండలం రాజధాని జంక్షన్ వద్ద అరకు ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. శాంతిభద్రతలు, గంజాయి అక్రమ రవాణా నివారణకు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీటు బెల్ట్ లేని వారికి జరిమానా విధించారు. ఎస్ఐ త్రినాధరావు, పీసీ రామరాజు, హోంగార్డ్ నాగరాజు, కూంబింగ్ బెటాలియన్ పాల్గొన్నారు. Uploaded Video:

అరకులోయ మండలం రాజధాని జంక్షన్ వద్ద అరకు ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు.

శాంతిభద్రతలు, గంజాయి అక్రమ రవాణా నివారణకు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీటు బెల్ట్ లేని వారికి జరిమానా విధించారు. ఎస్ఐ త్రినాధరావు, పీసీ రామరాజు, హోంగార్డ్ నాగరాజు, కూంబింగ్ బెటాలియన్ పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.