అరకులోయ కేజీబీవీ పాఠశాల అధ్యాపకురాలు, స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్పర్సన్ డా. కృష్ణకుమారి అల్లూరి జిల్లా కలెక్టర్ టి. నిశాంతి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. పేదలు, మహిళల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డా. కృష్ణకుమారిని పలువురు అభినందించారు.

- అల్లూరి సీతారామరాజు
అరకు: మహిళా హక్కులపై అవగాహనకు కృష్ణకుమారికి ప్రశంసాపత్రం