Thursday, 9 July 2026
  • Home  
  • అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ బాబ్జికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ బాబ్జికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు

అనారోగ్యంతో బాధపడుతున్న ముమ్మిడివరం మండలానికి చెందిన షేక్ బాబ్జీకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కును శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ పోల వరం మండలం మురమళ్ళ గ్రామంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షేక్ బాబ్జీ కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.