మండల కేంద్రం అనంత సాగరం బస్టాండ్ సెంటర్ వద్ద వైసీపీ కార్యాలయాన్ని గురువారం ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభించారు.. ఈ సందర్బంగా మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విక్రమ్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు.. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బిజివేముల పిచ్చి రెడ్డి, సడ్డ రవీంద్ర రెడ్డి,రవి రెడ్డి, నాగేంద్రరెడ్డి,అంకిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు..


