Wednesday, 12 August 2026
  • Home  
  • అతిధి అధ్యాపకుల కొరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అతిధి అధ్యాపకుల కొరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ

పున్నమి ఆగస్టు 12 గూడూరు ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపకులుగా పనిచేయుటకు అర్హులైన అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలుగు1, కామర్స్ 1, రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 20వ తేదీ (20-08-2026) అనగా గురువారం ఉదయం పది గంటలకు (10.00 AM) తమ తమ ఒరిజినల్ మార్కుల లిస్టులు, సర్టిఫికెట్స్ తో హాజరుకావాలని తెలిపారు వివరాలు: 1.అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో (పీజీ లో) కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. 2. యు.జి.సి నిర్వహించే నెట్, స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే సెట్, స్లెట్, పీహెచ్.డి అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. 3 ఎస్సీ, ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పీజీ లో 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 4.అభ్యర్థులు తమ తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ లతో పాటు రెండు సెట్ల జెరాక్స్ సర్టిఫికెట్సలను స్వీయ ధృవీకరణ సంతకాలతో తీసుకొని రావలెను ఈ నియామకాలన్నీ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఉంటాయని ప్రిన్సిపాల్ తెలియజేశారు.

పున్నమి ఆగస్టు 12
గూడూరు ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపకులుగా పనిచేయుటకు అర్హులైన అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలుగు1, కామర్స్ 1, రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 20వ తేదీ (20-08-2026) అనగా గురువారం ఉదయం పది గంటలకు (10.00 AM) తమ తమ ఒరిజినల్ మార్కుల లిస్టులు, సర్టిఫికెట్స్ తో హాజరుకావాలని తెలిపారు
వివరాలు:
1.అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో (పీజీ లో) కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలి.
2. యు.జి.సి నిర్వహించే నెట్, స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే సెట్, స్లెట్, పీహెచ్.డి అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
3 ఎస్సీ, ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పీజీ లో 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
4.అభ్యర్థులు తమ తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ లతో పాటు రెండు సెట్ల జెరాక్స్ సర్టిఫికెట్సలను స్వీయ ధృవీకరణ సంతకాలతో తీసుకొని రావలెను
ఈ నియామకాలన్నీ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఉంటాయని ప్రిన్సిపాల్ తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.