Sunday, 27 September 2026
  • Home  
  • రాజంపేట కూరగాయల మార్కెట్‌లో పారిశుద్ధ్య పనులు.. సొంత నిధులతో చెత్త తొలగింపు
- అన్నమయ్య

రాజంపేట కూరగాయల మార్కెట్‌లో పారిశుద్ధ్య పనులు.. సొంత నిధులతో చెత్త తొలగింపు

రాజంపేట కూరగాయల మార్కెట్‌లో పారిశుద్ధ్య పనులు రాజంపేట: రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్ రాజు ఆదేశాల మేరకు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ తన సొంత నిధులతో రాజంపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు జేసీబీలు, ట్రాక్టర్లను ఏర్పాటు చేసి శుభ్రపరిచారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు.

రాజంపేట కూరగాయల మార్కెట్‌లో పారిశుద్ధ్య పనులు

రాజంపేట: రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్ రాజు ఆదేశాల మేరకు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ తన సొంత నిధులతో రాజంపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు జేసీబీలు, ట్రాక్టర్లను ఏర్పాటు చేసి శుభ్రపరిచారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.