ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితా Special Intensive Revision (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మొత్తం 4,16,16,061 మంది నమోదిత ఓటర్లలో సుమారు 65% మ్యాపింగ్, ధృవీకరణ పూర్తైంది. దీంతో సుమారు 2.70 కోట్ల వెరిఫికేషన్లు పూర్తయ్యాయి. ఇంకా సుమారు 1.46 కోట్ల వెరిఫికేషన్లు మిగిలి ఉన్నాయి. సమర్పించిన SIR అప్లికేషన్ల ఖచ్చిత సంఖ్యను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు.

ఆంధ్రప్రదేశ్లో SIR ప్రక్రియ 65% పూర్తి…!